జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతం వల్ల జనజీవనం స్తంభించింది. రహదారులు మూతపడగా, విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.