హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు పడుతోంది. తాజాగా చంబా జిల్లా, పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్లో ‘మంచు నది’ ప్రవాహం వీడియో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచు పడుతోందని స్థానికులు చెప్పారు.