కాచిగూడలోని కృష్ణానగర్లో పెను ప్రమాదం తప్పింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.