ఎరువుల కొరతపై రాజస్థాన్ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. గాడిదలకు పూల దండలు వేసి, గులాబ్ జామూన్లు తినిపించారు. ఎరువులు లేక పంట దిగుబడి నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.