WPL 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నందనీ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో చివరి ఓవర్లో హ్యాట్రిక్ సాధించడంతో పాటు మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. 4 ఓవర్లలో 5/33 గణాంకాలతో ఐదువికెట్ల ప్రదర్శన చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచారు.