టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ వీడియో వైరల్. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో ఆర్యన్. అమ్మాయిగా (అనయ బంగర్) మారిన విషయం తెలిసిందే. మార్చిలో తాను బ్యాంకాక్ వెళ్లి వాజినోప్లాస్టీ సర్జరీ చేయించుకోబోతున్నట్లు అనయ బంగర్ తెలిపారు.