పశ్చిమ బెంగాల్లోని కర్సియోంగ్ రేంజ్ డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో అరుదైన దృశ్యం కనిపించింది. అటవీ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అరుదైన నల్ల జింక వారికి కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.