ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అద్భుతమైన ఆధ్యాత్మిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఈ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ఫ్లడ్లైట్లు త్రిశూలం ఆకారంలో ఉండటం విశేషం.