సోషల్ మీడియా పాపులారిటీ కోసం ప్రాణాలుమీదకు తెచ్చుకున్న యువకుడు. నోట్లో కిరోసిన్ పోసుకుని ఫైర్ స్టంట్. ఫైర్ స్టంట్ బెడిసికొట్టడంతో కాలిపోయిన ముఖం. మంటల్ని అదుపుచేసి యువకుణ్ని కాపాడిన స్థానికులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు