అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం. షాంపూర్ దగ్గర అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. పలువురు ప్రయాణికులకు గాయాలు. బస్ అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసిన స్థానికులు. క్షతగాత్రుల్ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలింపు