నేపాల్ బస్సు ప్రమాదంలో 18 మంది మృతి .పొఖారా నుంచి కాఠ్మాండూ వెళ్తున్న బస్సు . త్రిశూలీ నదిలో బస్సు పడి ప్రమాదం. ఘటనా సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు. 28 మందికి తీవ్ర గాయాలు. ధాడింగ్ జిల్లాలో ఘటన. పోలీసు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు