మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటన. కర్ణాటకలో భర్తతో కలిసి స్కూటర్‌పై వెళ్తున్న మహిళ. అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ఆందోళనకు గురైన భర్త. స్థానికులు వెంటనే స్పందించి, ఆమెకు సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు..