సాంకేతిక లోపంతో గాలి తగ్గడంతో హైదరాబాద్ నెక్నాంపూర్ చెరువు వద్ద అత్యవసర ల్యాండింగ్ జరిగింది. బెలూన్లో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, అనంతరం నిర్వాహకులు బెలూన్ను తరలించారు.