ఒడిశా కియోంజర్ జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిన ఏనుగు. బావిని నీటితో నింపి, JCBతో గోడను తొలగించిన అటవీ అధికారులు. సుమారు 6 గంటల శ్రమ తర్వాత సురక్షితంగా బయటపడ్డ ఏనుగు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది