శివరాత్రికి లక్షలాది మంది భక్తులు మహదేశ్వర కొండపైకి దర్శనాలకు వచ్చారు. అయితే పూజలు అనంతరం వారు వదిలి వెళ్ళిన చెత్తా చెదారం మీద ఆకలి తీర్చుకుంటున్న గజరాజు.