ఆస్పత్రి ఎలివేటర్లో మహిళ మెడలో నుంచి చైన్ దొంగలించిన చైన్ స్నాచర్. మధ్యప్రదేశ్ భోపాల్లోని AIIMS ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటన. ఎలివేటర్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. లోపలికి వెళ్లిన దొంగ