హనుమాన్, దుర్గామాతల విగ్రహాల చుట్టూ తిరిగి ఓ వీధి కుక్క సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ కుక్క గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి రావటమే కాదు.. దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు.