రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. జాతర గ్రౌండ్లో తనిఖీలు నిర్వహిస్తున్న. బ్లూకోట్ పోలీస్‌పై ఓ భక్తుడి దాడి. దాడి చేసిన వ్యక్తి వరంగల్ వాసిగా గుర్తింపు