ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, ఎమ్మెల్యేలు – ఎమ్మెల్సీలతో కలిసి క్రికెట్ ఆడారు. రన్స్ తీసే సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందపడటంతో భుజానికి గాయం అయింది, అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.