బిహార్లోని మోతీహారి హైవేపై రాత్రివేళ వేగంగా వెళ్తోన్న ఓ ట్రక్కును ఇద్దరు యువకులు వెంబడించి. కంటైనర్ కింద ప్రమాదకర విన్యాసాలకు పాల్పడ్డారు. వారు అనుకున్నట్లే ఈ వీడియో వైరలవగా వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వ్యూస్ కోసం ఇలా ప్రాణాలకు తెగించడం మానుకోవాలని హెచ్చరించారు.