రోడ్డు పక్క వాహనాలు ఆపి నిల్చున్న వాహనదారులు. అటువైపుగా వచ్చిన పోలీసులు చలాన్లు వేసిన వైనం. మరోదారి లేక బైక్లు తీసుకొని పరారైన వాహనదారులు