చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం. నగరంలోని ఇరువరం సర్కిల్లో కారుపై పడిన కంటైనర్. నుజ్జునుజ్జయిన కారు.. ఓ వ్యక్తి మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు