కాకినాడ–సామర్లకోట రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్సులు నిలిచిపోయాయి. రంగంపేట పీఎస్ మహిళా కానిస్టేబుల్ తన చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.