ఇటలీలోని మిలన్లో 55.27 మీటర్ల పొడవైన చాక్లెట్ రైలుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆండ్రూ ఫరూజియా నేతృత్వంలో రూపొందిన ఈ రైలులో ఒక ఇంజిన్, 22 బోగీలు ఉండగా, మొత్తం చాక్లెట్తోనే తయారు చేశారు.