చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న వెంగ్డింగ్ గ్రామం వినూత్న సాంకేతికతతో అగ్నిప్రమాదాలను అడ్డుకుంటోంది. గడ్డితో నిర్మించిన ఇళ్లను రక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక 'వాటర్ గన్స్' ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ, మంటలను ఆర్పడమే కాకుండా పొలాలకు సాగునీటిని కూడా అందిస్తోంది.