వీధుల్లో వేగంగా బైక్ నడుపుతూ.. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన పోకిరీలు. దీంతో ఆ ఆకతాయిలను పట్టుకోవడానికి.. సినిమా రేంజ్లో వెంబడించిన పోలీసులు. ఇందుకు సంబంధించిన హై-స్పీడ్ ఛేజింగ్, బైకర్ల విన్యాసాలు స్థానిక కెమెరాల్లో రికార్డ్