ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న GVL మహా సంక్రాంతి సంబరాలలో రెండవ రోజు కేరళ సూపర్ స్టార్ మరియు కేంద్ర మంత్రి శ్రీ సురేష్ గోపి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, తెలుగుతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ తెలుగు లో కొన్ని పాటలను ఆలపించారు.