రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డుపై అడ్డువచ్చిన గేదెను తప్పించబోయి మూడు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్కు చెందిన 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.