హైద్రాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య జరిగింది. ఒక వైన్ షాపు ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.