బీహార్లోని చంపారన్ జిల్లాలో ఒక మేక పిల్లను కాపాడేందుకు ఓ బాలుడు చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బావిలో పడిన మేకను తీయడం గ్రామస్తుల వల్ల కాకపోవడంతో.. ఆ బాలుడు తాడు సాయంతో బావిలోకి దిగి ప్రాణాలకు తెగించి దానిని సురక్షితంగా బయటకు తీశాడు