సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్న బీహార్ యంగ్ పేసర్ సాకిబ్ హుస్సేన్ నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ప్రాక్టీస్‌లో భాగంగా వెటరన్ ఫినిషర్ దినేశ్ కార్తీక్‌ను తన వేగంతో బెంబేలెత్తించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది