బీహార్లో యువతిని ఇబ్బంది పెట్టిన బైకర్పై నెటిజన్ల ఫైర్. ఆటోలో కూర్చున్న యువతిని.. తన బైక్పై కూర్చోవాలంటూ ఇబ్బంది పెట్టిన యువకుడు. యువతి తిరస్కరిస్తున్నా కూడా చాలా సేపు అక్కడే ఉన్న యువకుడు. దూరంగా ఉన్న వారు ఈ ఘటనను ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..