రోడ్డుపై చేసే బైక్ స్టంట్లు ప్రాణాంతకమని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. క్షణకాలం త్రిల్ కోసం, సోషల్ మీడియా లైకుల కోసం చేసే ఇలాంటి పనులు జీవితాన్నే నాశనం చేస్తాయని గుర్తు చేశారు