ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో పేలిన బెలూన్స్. పార్టీ కోసం తీసుకొస్తుండగా లిఫ్టులో పేలిన బెలూన్స్. గ్యాస్ బెలూన్స్ పేలడంతో చెలరేగిన మంటలు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు