యూపీలో పిల్లాడు చేసిన తప్పిదానికి గోడను ఢీకొన్న స్కూటర్. ముజఫర్నగర్లో స్కూటీపై పిల్లలను తీసుకెళ్తున్న మహిళ. స్కూటీ దిగే సమయంలో యాక్సిలరేటర్ లాగిన పిల్లాడు. అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లి.. గోడను బలంగా ఢీకొన్న స్కూటీ