పానీపూరీ తింటున్నారా.. మీకోసమే ఇది!. నీళ్లలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఎలుక. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో. స్ట్రీట్ ఫుడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు