తన తప్పు లేకపోయినా ఇటీవల ఓ వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్యకు గురైన ఘటన నేపథ్యంలో కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.