కారు పార్కింగ్ విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారి తీసి, ఒక భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. పవిత్రమైన అమ్మవారి గుడిలో భక్తులకు ఇచ్చే మర్యాద ఇదేనా? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.