మరో ఇన్స్టాగ్రామ్ నుంచి అన్వేష్ వీడియో. నా ఇన్‌స్టా ఛానల్ బ్యాన్ అయినందుకు బాధపడను. నాకు రెండు యూట్యూబ్ (రెండు కాళ్లు), ఇన్స్టాగ్రామ్ (రెండు చేతులు) ఛానెళ్లు ఉన్నాయి. ఒక చేయి విరగ్గొట్టినా.. మరో చేయి, రెండు కాళ్లు ఉన్నాయి. ఇన్‌స్టాతో నాకు ఉపయోగం లేదు. యూట్యూబ్ నుంచి జనవరి ఇన్కమ్ రూ.8 లక్షలు.2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా: అన్వేష్