మలక్పేట్ ప్రాంతంలో ఉంటున్న తమ కూతురిని చూసేందుకు సూర్యాపేట నుండి వచ్చి, స్కూటీపై బయటకు వెళ్లిన తిరుపతి రావు, వెంకటమ్మ దంపతులు. మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో వీరు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు