అమెరికాలోని ఫ్లోరిడాలో 43 ఏళ్ల మేరీ ఇబారా అనే మహిళ, 16 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆ బాలుడి ఫోన్లో తల్లికి వీడియోలు దొరకడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.