ఓ పెళ్లి వేడుకలో సర్పంచ్ జర్మల్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి. ఇంతకుముందే పలుసార్లు హత్యాయత్నాలు జరిగాయి.