డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనలో బహుజన యువత సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక సాంకేతికతను, సృజనాత్మకతను జోడిస్తూ 'సన్ లైట్ ఆర్ట్' ద్వారా బాబాసాహెబ్ విగ్రహాలను, చిత్రపటాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు.