ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద ‘గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. గోదావరిలో 23 పడవలతో CHIRU అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించడం విశేషం