అండర్-19 వరల్డ్ కప్లో పాకిస్థాన్ బ్యాటర్ అలీ రజా వింతగా రనౌట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో క్రీజులోకి చేరినప్పటికీ, ఫీల్డర్ త్రో నుంచి తప్పించుకునే క్రమంలో క్రీజు బయట నిలబడి రనౌట్ అయ్యాడు.