జీవితంలో కష్టాలు రాగానే కుంగిపోయే వారికి ఈ బామ్మ నిలువెత్తు నిదర్శనం. వయసు మీద పడుతున్నా కుటుంబం కోసం కష్టపడుతున్న వృద్ధురాలు. తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..