వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఈ బామ్మ నిరూపిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఓ వేడుకలో తన అద్భుతమైన హావభావాలతో, నాట్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు.