కడప జిల్లా కేంద్రంలో ఇన్‌స్టా రీల్స్ కోసం బైక్‌పై స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు. ఎక్కువ వ్యూస్ కోసం బైక్‌తో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయిన ముబారక్ (20)