చెత్త తొలగిస్తుండగా చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి. యూసఫ్ గూడలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఘటన. రాంకీ సంస్థ నిర్లక్ష్యంతో కార్మికుడు చనిపోయాడని ఆగ్రహం. ఉదయం చెత్త తొలగించే మిషన్ లోపలికి లాగటంతో మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు కన్నుమూత