ఇటీవల ఇందౌర్‌లో హోటల్ లోపలికి వెళ్తుండగా క్రికెటర్ వద్దకు దూసుకొచ్చిన మహిళ. తమ కుమార్తెకు అనారోగ్యం అని, సాయం చేయాలని అభ్యర్థించిన మహిళ